Indian Railways Recruitment: 8వ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. జీతం రూ .18,000 నుండి రూ .56,900 వరకు
ఆసక్తి గల అభ్యర్థులు వివిధ పోస్టులలో అప్రెంటీస్ల కోసం రైల్వే అధికారిక వెబ్సైట్ rrcpryi.org లో దరఖాస్తు చేసుకోవచ్చు.వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 1, 2021.
ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 1 పోస్టులలో భర్తీ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ అభ్యర్థులకు పే స్కేల్ రూ .18,000 నుండి రూ .56,900 వరకు ఉంటుంది.
అభ్యర్థుల వయసు 15 సంవత్సరాలకు మించి ఉండాలి. సెప్టెంబర్ 1, 2021 నాటికి 24 సంవత్సరాలు దాట కూడదు. అయితే కొన్ని కేటగిరీలకు వయస్సులో సడలింపులు ఇవ్వబడతాయి.





Post a Comment
0 Comments